ఆదివారం, 20 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం

28 ఆగస్టు, 2026

Commemoration Event for Electricity Martyrs
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 28, 2026, 11:37 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విద్యుత్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమం శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి, రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై.వెంకటేశ్వరరావు, వి.ఉమామహేశ్వరరావు, సిహెచ్.బాబురావు, కే.సుబ్బారావమ్మ, ఇతర వామపక్షాల నాయకులు పాల్గొన్నారు.



01

02

03

04

05

06


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్