మంగళవారం, 06 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

దళితుల శ్మశానాలకు స్థలం ఇవ్వరు.. అనంత అంబానీకి లక్షల ఎకరాలా..?

6 గంటల క్రితం

ananta
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 06, 2026, 08:42 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ: ప్రభుత్వాలు కుల వివక్షకు పాల్పడుతున్నాయని దళిత సోషణ్ ముక్తి మంచ్ (డిఎస్ఎంఎం) జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. కొత్త కొత్త రూపాల్లో కుల వివక్షత కొనసాగుతుందన్నారు. విజయవాడ ధర్నా చౌక్ లో కెవిపిఎస్, వ్యవసాయ కార్మక సంఘం, కార్మిక, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ‘సామాజిక శంఖారావం మహాధర్నా’ను మంగళవారం నిర్వహించారు. ఈ మహాధర్నాకు ఆండ్ర మాల్యాద్రి, డి.రమాదేవి అధ్యక్షత వహించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్