మంగళవారం, 18 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యార్థి ఉద్యమానికి వామపక్షాల సంఘీభావ సభ

22 జులై, 2026

vsr
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 22, 2026, 01:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : ప్రశ్నాపత్రాల లీకేజీకి నైతిక భాద్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామ చేయాలని ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరుగుతున్న విద్యార్థి ఉద్యమానికి మద్దతుగా వామపక్షాలు ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద సంఘీభావ సభలో పాల్గొన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఇతర వామపక్షాల నాయకులు.




ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్