విజయవాడ : సిపిఐ(యం) ఆధ్వర్యంలో శుక్రవారం విజయవాడలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడారు. 3 దశలుగా గ్రామ పంచాయతీలు జరగబోతున్న నేపథ్యంలో ... రాష్ట్రంలో స్థానిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గ్రామ పంచాయతీలను ఎండగట్టేశారని విమర్శించారు. రాజ్యాంగబద్ధంగా సర్పంచ్ లకు రావల్సిన నిధులను ఇవ్వాలని కోరారు.
LIVE - CPI(M) ఎపి మీడియా సమావేశం
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 20, 2026, 11:31 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)