అఖిల భారత కిసాన్ సభ (AIKS) 36 వ జాతీయ మహాసభలు నవంబర్ 15 నుంచి 18 వరకు తెలంగాణలోని నల్లగొండలో నిర్వహించబడుతున్నాయి. ఈ జాతీయ మహాసభల సందర్భంగా మంగళవారం నిర్వహించిన ప్రెస్ మీట్‌లో నాయకులు మహాసభల లక్ష్యాలు, రైతాంగ సమస్యలు, వ్యవసాయ సంక్షోభం, రైతుల హక్కులు, కేంద్ర ప్రభుత్వ విధానాలు, భవిష్యత్తు రైతు ఉద్యమ కార్యాచరణపై వివరించారు. రైతాంగ సమస్యలు – రైతుల హక్కులు – వ్యవసాయ పరిరక్షణ కోసం జరిగే ఈ జాతీయ మహాసభల పూర్తి వివరాలు ఈ వీడియోలో చూడగలరు.
LIVE - AIKS 36 వ జాతీయ మహాసభల ప్రెస్ మీట్
8 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 17, 2026, 04:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)