ఆదివారం, 05 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

ప్రశ్న 'రావణ్' తాజా వీడియో విడుదల

1 రోజు క్రితం

ప్రశ్న
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 04, 2026, 09:04 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఇంటర్నెట్ : కూటమి ప్రభుత్వ కక్ష సాధింపులో భాగంగా పలు కేసులు ఎదుర్కొంటూన్న ప్రశ్న యూట్యూబ్ ఛానెల్ రావణ్ తాజాగా సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో తాను ఆమరణ నిరాహారదీక్ష చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో గత నాలుగు రోజులుగా తన దీక్ష కొనసాగుతుందని తెలిపారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్