సోమవారం, 24 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఒంగోలులో 'సామాజిక శంఖారావం' చలో కలెక్టరేట్

1 గంట క్రితం

'Samajika Shankharavam' (Call for Social Justice) – March to the Collectorate in Ongole
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 24, 2026, 12:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఒంగోలు (ప్రకాశం) : దళిత సమస్యల పరిష్కారం కోరుతూ ... సోమవారం ఒంగోలులో సామాజిక శంఖారావం కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని దళిత సోషణ్ ముక్తిమంచ్ జాతీయ నాయకులు వి.శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు.


11

22

33

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్