గురువారం, 03 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video: చలో విద్యాభవన్ వద్ద ఉద్రిక్తత

1 గంట క్రితం

polisu
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 03, 2026, 11:45 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

మంగళగిరి : స్పెషల్ టెట్ సమస్యల పరిష్కారానికై ఉపాధ్యాయులు చేపట్టిన చలో విద్యాభవన్ ను పోలీసులు అడ్దకున్నారు. విద్యాహక్కు చట్టం సెక్షన్ 23(1)కు సవరణ చేసేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని స్పెషల్ టెట్ అర్హత మార్కులు 40%కు తగ్గించాలని, పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలని, భోధిస్తున్న సబ్జెక్టులోనే టెట్ నిర్వహించాలని డిమాండ్ చేస్తూ చలో విద్యాభవన్ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకొని పలువురు ఉపాధ్యాయులను అరెస్టు చేశారు.




arrest


arres


rest


tet


utf

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్