బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - డిల్లీలో ఉద్రిక్తత, సీఈసీ రాజీనామా డిమాండ్ తో ఆందోళనల పర్వం

02 అక్టోబర్, 2026

Tension in Delhi; wave of protests demanding the CEC's resignation.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 02:33 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ తో ఉద్యమం వేడెక్కింది. వేలాదిగా యువత తరలివస్తున్నారు. జంతర్‌మంతర్ వద్ద పోలీసులు భారీగా మోహరించారు. ఆ క్రమంలో దిల్లీలోని పలు ప్రాంతాల్లో అరెస్టుల పర్వం సాగుతోంది. అరెస్ట్ చేసిన వారిని తరలిస్తుండగా బస్సులను ఆందోళనకారులు అడ్డుకుంటున్నారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్