పాడేరు : కోల్పోతున్న హక్కుల రక్షణకై పాడేరులో ఆదివాసీలు కదం తొక్కారు. 1/70 చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలని, జి.ఓ. నెం. 3కు చట్టబద్ధత కల్పించాలని, గిరిజన హక్కులను పరిరక్షించాలని డిమాండ్ చేశారు .
2 గంటల క్రితం

ప్రచురించబడింది జులై 17, 2026, 06:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కామెంట్‌లు (0)