ఓటు పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా తుమ్మలపల్లి కళాక్షేత్రం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు " వాక్ ఫర్ రైట్ టు వోట్ " ప్రదర్శన జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి శ్వరయ్య, ఓటు పరిరక్షణ వేదిక కన్వీనర్ సుంకర రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ స్మృతి వనం వద్ద..







కామెంట్‌లు (0)