రేపల్లె టౌన్ - స్థానిక సంస్థలు ఎన్నికల్లో బలవంతపు ఏకగ్రీవాలను ప్రజలు తిప్పి కొట్టాలి, ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరగాలి...ప్రజా సమస్యలపై మాట్లాడే సిపిఎం నేతలను గెలిపించాలని.....దేశవ్యాప్తంగా బిజెపికి వ్యతిరేకంగా బిజెపి కూటమిలో ఉన్న పార్టీలను ఓడించాలని....రేపల్లెలో సిపిఎం కౌన్సిలర్ అభ్యర్థి, ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్ చైర్మన్ అభ్యర్థికి ప్రజలు మద్దతు ఇవ్వాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు డి.రమాదేవి పిలుపునిచ్చారు.
Video - ప్రజా సమస్యలపై మాట్లాడే సిపిఎం నేతలను గెలిపించాలి : డి.రమాదేవి
11 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 19, 2026, 03:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)