"పెరుగుతున్న ధరలు తగ్గించడానికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలి. రేషన్ షాపుల ద్వారా నిత్యావసర సరుకులను చౌకధరలకు అందించాలి. బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిన సరుకును బయటకు తీయాలి. నియంత్రణ విధించాలి. వస్తువుల బ్లాక్ మార్కెట్‌కు వెళ్లేందుకు వీలుగా గతంలో చట్టం స్టాకు పెట్టుకునేందుకు ప్రభుత్వమే చట్టం చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ధరల నియంత్రణకు తక్షణం చర్యలు తీసుకోవాలి. ధరలు అదుపుచేయకపోతే ఎన్నికల్లో ప్రతిఘటన ఉంటుంది". - సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
Video - ధరలు అదుపుచేయకపోతే ఎన్నికల్లో ప్రతిఘటన ఉంటుంది : వి.శ్రీనివాసరావు
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 29, 2026, 10:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)