గురువారం, 29 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

తాటిపూడి రిజర్వాయర్ కు భారీగా వరద నీరు

1 గంట క్రితం

Heavy inflow of floodwater into Tatipudi Reservoir
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 29, 2026, 12:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గంట్యాడ (విజయనగరం) : ఎగువన కురిసిన వర్షాలకు ... విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి రిజర్వాయర్ కు వరద నీరు భారీగా చేరుతోంది. రిజర్వాయిర్ పూర్తి స్థాయి నీటి మట్టం 297 అడుగులకు చేరింది. ప్రస్తుత నీటి మట్టం 292.60 అడుగులుంది. ఇన్ ప్లో 5,565 క్యూసెక్కులు వరద నీరు చేరుకుంది. ఇంకా 3000 క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో ప్రస్తుతం ఒక గేటును తెరచి 600 క్యూసెక్కుల వరద నీటిని రిజర్వాయర్ అధికారులు విడుదల చేశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్