విశాఖపట్నం జిల్లా అడవివరం సింహాచలం దేవస్థానం కొండ 160 ఎకరాల భూమిని అదానీ డేటా సెంటర్ కు కూటమి ప్రభుత్వం కట్టబెట్టింది. జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు అని డిమాండ్ చేస్తూ ... ఆరిలోవలో సిపిఎం ఆధ్వర్యంలో మంగళవారం పాదయాత్ర జరిగింది.
Video - జనావాసాల మధ్య గూగుల్ డేటా వద్దు : ఆరిలోవలో సిపిఎం పాదయాత్ర
15 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 14, 2026, 11:20 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)