న్యూఢిల్లీ : దసరా వేడుకల్లోనూ సీఈసీ కి వ్యతిరేకంగా నిరసనలు వెల్లువెత్తాయి. పలు చోట్ల రావణ దహనంతో పాటుగా సీఈసీ జ్ఞానేశ్ బొమ్మలను కూడా దహనం చేశారు. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన ఆందోళనల్లో యువత సీఈసీ తీరు మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎస్ఐఆర్ ప్రక్రియ నిలిపివేసి, జ్ఞానేశ్ ను సాగనంపాల్సిందేనంటూ నినాదాలు చేశారు. ఈ రోజు న్యూఢిల్లీలోని భాయ్ విర్ సింగ్ మార్గ్ లోని AK గోపాలన్ భవన్ దగ్గర సిపిఐ(ఎం) నాయకులు, కార్యకర్తలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. నిరసన ప్రదర్శన లో భాగంగా SIR, ఓటు చోరీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది.
Video - దసరా వేళ ... సీఈసీ కి వ్యతిరేకంగా భగ్గుమన్న నిరసన
12 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 20, 2026, 02:32 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)