బుధవారం, 14 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Video - క్షేమంగా ఉన్నాం. ఫోన్లు చేయొద్దు : వి.శ్రీనివాసరావు

02 అక్టోబర్, 2026

v.srinivasarao
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 02, 2026, 02:30 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అందరికీ ధన్యవాదాలు. క్షేమంగా ఉన్నాం. ఫోన్లు చేయొద్దు : సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు
నిన్నటి రోజున కారు ప్రమాదం జరగడంతో ... ఆందోళన చెందిన పలువురు తమ క్షేమ సమాచారాన్ని తెలుసుకునేందుకు కలవరపడుతున్నారని, ఎవ్వరూ ఆందోళన చెందవద్దని తామంతా క్షేమంగానే ఉన్నామని శ్రీనివాసరావు వీడియో ద్వారా తెలిపారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్