ప్రజాశక్తి - అనంతపురం : అనంతపురం నగరంలోని హమాలి కాలనీలో రిగ్గింగ్ కలకలం రేపింది. బిజెపి నేతలు దొంగ ఓట్లు వేస్తున్నారని వైసిపి నాయకులు ఆరోపించారు. దీంతో వైసిపి మేయర్ అభ్యర్థి రమేష్ గౌడ్ ను బిజెపి నాయకులు పోలింగ్ కేంద్రం వద్ద నుంచి బయటకు గెంటివేశారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిస్థితిని అదుపుచేసేందుకు పోలీసులు లాఠీఛార్జి చేశారు.
అనంతపురం 30వ వార్డులో వైసిపి, బిజెపి శ్రేణుల మధ్య ఘర్షణ
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది నవం 01, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)