ఏలూరు : ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల సందర్భంగా .... విద్యార్థులు గీసిన ఛాయాచిత్రాలను, రైతు ఉద్యమ చరిత్ర కలిగిన ఫోటో ఎగ్జిబిషన్లో ప్రారంభిస్తున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు వి కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి.
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభల సందర్భంగా ఏలూరులో రైతు ప్రజా ప్రదర్శన.








కామెంట్‌లు (0)