గురువారం, 26 నవంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

ఛలో ఢిల్లీకి బయలుదేరిన పల్నాడు జిల్లా కార్మికులు

4 గంటల క్రితం

Workers from Palnadu district set off for Chalo Delhi
వెబ్ డెస్క్

ప్రచురించబడింది నవం 26, 2026, 04:55 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

లేబర్ కోడ్స్ రద్దు, వేతనాల పెంపు, పర్మినెంట్ తదితర కార్మిక హక్కుల సాధన కోసం డిసెంబర్ 1న ఢిల్లీలో జరిగే పార్లమెంట్ మార్చ్‌లో పాల్గొనేందుకు విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి బయలుదేరిన పల్నాడు జిల్లా కార్మికులు, కమిటీ సభ్యులను రాష్ట్ర నాయకులు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏవీ నాగేశ్వరరావు, కోశాధికారి కెఆర్‌కె మూర్తి, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి. ఉమామహేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శులు ముజఫర్ అహ్మద్, ఆర్.వి. నరసింహారావు, దయా రమాదేవి తదితరులు పాల్గొన్నారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్