మంగళవారం, 29 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

సిజెఐతో కూడిన పాత కమిటీ

11 గంటల క్రితం

2059099-ys-jagan.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 04:18 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

'ప్రజాస్వామ్యం నిలబడాలంటే ఎన్నికల సంఘం వంటి రాజ్యాంగ సంస్థలపై ప్రజలకు పూర్తి విశ్వాసం ఉండాలి . ప్రస్తుతమున్న సిఇసి ఎంపిక కమిటీని సమీక్షించాలి. ప్రధాన మంత్రి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ప్రతిపక్ష నేత సభ్యులుగా ఉండే నూతన కమిటీని ఏర్పాటు చేయాలి. ఎన్నికల సంఘం నిర్ణయాలు, ఓటర్ల జాబితాలు, ఇసిఐనెట్‌ నిర్వహణపై ఇద్దరు ఎన్నికల కమిషనర్లు పలు సందర్భాల్లో అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన వార్తలు ప్రజల్లో అనేక ప్రశ్నలు, సందేహాలకు తావిచ్చాయి. 2023లో మేము మద్దతిచ్చిన ‘ప్రధాన ఎన్నికల కమిషనర్ మరియు ఇతర ఎన్నికల కమిషనర్ల నియామకం, సేవా షరతులు మరియు పదవీకాల చట్టం, 2023’ను ప్రస్తుత నేపథ్యంలో పునఃపరిశీలించాలి. అంతిమంగా ఎన్నికల ప్రక్రియపై ప్రజల నమ్మకాన్ని బలపరచాలి’. - వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి, వైసిపి అధినేత



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్