ఎస్‌ఐఆర్ ప్రక్రియను ఎలక్షన్ కమిషన్, బిజెపి చేస్తున్న దేశద్రోహంగా కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ విమర్శించారు. దేశ ప్రజలకు వ్యతిరేకంగా చేసిన నేరంగా అభివర్ణించారు. ‘ఓటు చోరీ.. రాజ్యాంగంపై జరుగుతోన్న ప్రత్యక్ష దాడి. దేశవ్యాప్తంగా జరుగుతోన్న ఈ కార్యక్రమానికి సిఇసి జ్ఞానేశ్ కుమార్ ప్రధాన సూత్రధారి. ప్రధాని మోడీ సహా పలువురు ప్రముఖ నేతలు తెర వెనక ఉండి చక్రం తిప్పుతున్నారని ప్రజలకు అర్ధమయ్యింది. బిజెపి, ఆర్‌ఎస్‌ఎస్, ఇసి దేశద్రోహానికి పాల్పడ్డాయి. వారు తగిన శిక్ష అనుభవించే రోజు దగ్గరలోనే ఉంది. ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎన్నికల ప్రక్రియలో జరుగుతున్న మోసాన్ని నేనెప్పుడో చెప్పాను. నరేంద్రమోడి ఓట్‌చోరీ పాల్పడుతున్నాడని అన్నాను.అనేక ఉదాహరణలు చూపించాను. ఇప్పుడు అదే నిజమని తేలింది. - రాహుల్ గాంధీ కాంగ్రెస్ నేత
ఇది దేశద్రోహం ..
13 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 29, 2026, 03:45 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)