విండీస్‌తో టి20 సిరీస్‌కు టీమిండియా జట్టులో మార్పు
ముంబయి: వెస్టిండీస్‌తో జరిగే ఐదు టి20ల సిరీస్‌కు ఎంపిక చేసిన భారత జట్టులో కీలక మార్పు చోటు చేసుకుంది. ఈ సిరీస్ నుంచి స్టార్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌ను బిసిసిఐ తప్పించింది. అతడి స్దానంలో యువ ఆల్‌రౌండర్ నమన్ ధీర్‌ను టి20 జట్టులోకి ఎంపిక చేశారు. న్యూజిలాండ్‌తో జరగనున్న కీలకమైన టెస్టు సిరీస్‌ను దృష్టిలో ఉంచుకునే సుందర్‌ను టి20 జట్టు నుంచి తప్పించినట్లు బిసిసిఐ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. కాగా సుందర్ గాయం కారణంగా శ్రీలంకతో జరిగిన టెస్టు సిరీస్‌కు దూరమయ్యాడు. ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌కు కూడా అతడు అందుబాటులో లేడు. కానీ వన్డేలు అనంతరం జరగనున్న టి20 సిరీస్‌లో అతడు ఆడుతాడని భావించినా.. ఇంకా ఫిట్‌నెస్ సాధించలేదని సమాచారం. కానీ కివీస్‌తో టెస్టు సిరీస్‌కు ముందు వాషింగ్టన్ సుందర్‌కు రెడ్ బాల్ క్రికెట్ ఆడే అవకాశం కల్పించాలనే ఉద్దేశంతోనే టి20 సిరీస్‌ను కూడా బసిసిఐ తప్పించింది. అక్టోబర్ 11 నుంచి ప్రారంభం కానున్న రంజీ ట్రోఫీలో తమిళనాడు తరపున సుందర్ ఆడనున్నాడు. కాగా నమర్ ధీర్ ఇప్పటికే వన్డేల్లో భారత్ తరపున అరంగేట్రం చేశాడు.
టి20 జట్టు: శ్రేయస్(కెప్టెన్), అభిషేక్, సూర్యవంశీ, ఇషాన్, సంజూ (వికెట్ కీపర్లు), తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), దూబే, కుల్దీప్, అక్షర్, బిష్ణోయ్, నితీష్ కుమార్, అర్ష్‌దీప్, ప్రిన్స్ యాదవ్, మయాంక్ యాదవ్, నమన్ ధీర్.








కామెంట్‌లు (0)