బుధవారం, 28 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionఆంధ్ర × ఛత్తీస్‌గఢ్‌ రంజీ మ్యాచ్‌.. వర్షంతో మూడో రోజు ఆట రద్దు

1 గంట క్రితం

ranji.jpg
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 28, 2026, 10:13 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

​ప్రజాశక్తి - విజయవాడ అర్బన్ : ​ఆంధ్ర, ఛత్తీస్‌గఢ్ జట్ల మధ్య మూలపాడులో జరుగుతున్న రంజీ ట్రోఫీ మ్యాచ్‌కు వర్షం తీవ్ర అంతరాయం కలిగించింది. అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో మూడో రోజు ఆట పూర్తిగా రద్దయింది. వర్షం తగ్గకపోవడంతో మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడం, పరిస్థితులను పరి శీలించిన అంపైర్లు మూడో రోజు ఆటను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ​చివరి రోజు ఆటపై మ్యాచ్ ఫలితం ఆధారపడి ఉండనుంది.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్