న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర ఒక యాడ్ షూటింగ్‌లో ప్రమాదవశాత్తు గాయపడ్డారు. షూటింగ్ సందర్భంగా డైవ్ చేస్తూ క్యాచ్ పట్టేందుకు ప్రయత్నించినప్పుడు ఆయన కుడి భుజం డిస్‌లొకేట్ అయింది. దీంతో అక్టోబర్ 22 నుంచి భారత్‌తో జరిగే 5టీ20ల సిరీస్‌కు దూరమయ్యే అవకాశం ఉందని ఆ దేశ క్రికెట్ బోర్డు వెల్లడించింది. కొన్ని వారాల్లో రచిన్ కోలుకునే పురోగతిని బట్టి తిరిగి ఎప్పుడు గ్రౌండులో అడుగుపెడతారో తెలియనుంది.
యాడ్ షూటింగ్‌లో రచిన్ రవీంద్రకు గాయం
4 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 10:52 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)