బ్రెజిల్ ఫుట్‌బాల్ స్టార్ ప్లేయర్ నెయ్‌మార్(34) రిటైర్మెంట్ ప్రకటించారు. ఫిఫా వరల్డ్ కప్ నుంచి తమ జట్టు నిష్క్రమించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. చాలా ప్రయత్నించానని, కానీ అంతా ముగిసిపోయిందంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కాగా, 2010లో బ్రెజిల్ జట్టులోకి వచ్చిన నెయ్‌మార్ 129 మ్యాచుల్లో 80 గోల్స్ కొట్టారు. 4 వరల్డ్ కప్‌లలో ఆడారు. 2016 ఒలింపిక్స్‌లో కెప్టెన్‌గా గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు.
FIFA: రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ ప్లేయర్ నెయ్‌మార్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 06, 2026, 06:51 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)