మంగళవారం, 11 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

Korea Masters : అస్మిత చలిహా సంచలన విజయం..

2 రోజుల క్రితం

Malaysian Masters: Malvika, Asmit advance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 09:34 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

  • తొలి BWF టైటిల్ కైవసం..

భారత యువ షట్లర్‌ అస్మిత చలిహా అద్భుత ప్రదర్శనతో కెరీర్‌లో తొలిసారి BWF వరల్డ్‌ టూర్‌ టైటిల్‌ను సొంతం చేసుకుంది. కొరియా మాస్టర్స్‌ 2026 సూపర్‌ 300 టోర్నీ మహిళల సింగిల్స్‌ ఫైనల్లో చైనా క్రీడాకారిణి హాన్‌ కియాన్‌ షీపై 14–21, 21–14, 21–14 తేడాతో విజయం సాధించింది. తొలి గేమ్‌లో 14–21తో వెనుకబడిన అస్మిత.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుంది. వరుసగా రెండు గేమ్‌లను 21–14, 21–14తో గెలుచుకుని మ్యాచ్‌తో పాటు ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను కూడా తన ఖాతాలో వేసుకుంది. ఈ మ్యాచ్‌ 53 నిమిషాల్లోనే ముగిసింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్