ఆదివారం, 26 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Commonwealth Games - వెయిట్‌లిప్టింగ్‌లో భారత్‌కు రజతం

1 గంట క్రితం

Indian weightlifter Rishikanta Singh Chanambam wins silver medal.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 26, 2026, 04:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

గ్లాస్గో : గ్లాస్గో వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్ 2026 లో భారత వెయిట్‌లిఫ్టర్ రిషికంఠ సింగ్ చనంబమ్ రజత పతకం సాధించారు. పురుషుల 60 కేజీల విభాగంలో ఆయన ఈ అరుదైన విజయాన్ని అందుకున్నారు. మలేషియాకు చెందిన అనిక్ బిన్ కాస్డాన్ స్వర్ణం, జోషువా అముంగా (కెన్యా) కాంస్య పతకాలు సాధించారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్