సోమవారం, 31 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

ఎఎఫ్‌‌సి అండర్‌-20 ఫుట్‌‌బాల్‌‌లో సిరియాపై భారత్‌ ‌గెలుపు

1 గంట క్రితం

foot
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 31, 2026, 11:39 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

టాస్కెంట్‌: ఎఎఫ్‌‌సి అండర్‌-20 ఫుట్‌‌బాల్‌‌లో భారత పురుషుల యువ జట్టు సంచలనం నమోదు చేసింది. టస్కెంట్‌ ‌వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్‌‌లో భారత ఫుట్‌‌బాల్‌ ‌జట్టు 1-0తో సిరియాపై విజయం సాధించింది. ఏకైక గోల్‌‌ను 86వ నిమిషంలో సింగమయుమ్‌ ‌షమీ చేశాడు. కార్నర్‌‌నుంచి కొట్టిన బంతిని సింగమయూన్‌ ‌గోల్‌‌లోకి కొట్టడంతో భారత్‌ ‌విజయం సాధించింది. ఆ తర్వాత కొద్ది నిమిషాలకే మరో గోల్‌ ‌చేసే సువర్ణావకాశం భారత్‌‌కు లభించినా.. ఆ బంతి ఆఫ్‌‌సైడ్‌ ‌కావడంతో గోల్‌‌గా పరిగణించలేదు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్