ఆదివారం, 09 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

IND vs SL XI - శ్రీలంక XI రెండో ఇన్నింగ్స్ డిక్లేర్.. భారత లక్ష్యం ఎంతంటే..

1 గంట క్రితం

Sri Lanka XI declare second innings Here is Indias target
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 09, 2026, 03:17 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

కొలంబో : శ్రీలంకతో జరిగే రెండు టెస్ట్‌ల సిరీస్‌కి ముందు భారత్‌, శ్రీలంక XI తో వార్మప్ మ్యాచ్ ఆడుతోంది. ఈ మ్యాచ్‌లో శ్రీలంక XI రెండో ఇన్నింగ్స్‌ను 200/6 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో శ్రీలంక XI 363/8 పరుగులు చేయగా.. భారత్ 357/6 వద్ద డిక్లేర్ చేసింది. ఇక శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌ని ఆరు పరుగుల ఆధిక్యంతో ప్రారంభించింది. శ్రీలంక బ్యాటర్లను భారత బౌలర్లు బాగానే కట్టడి చేశారు. కానీ, మధుశంక (83) అద్భుతమైన అర్థశతకంతో చెలరేగిపోగా.. ధనంజయ 46, బండారా 35 పరుగులు చేశారు. దీంతో శ్రీలంక 45 ఓవర్లలో 200/6 పరుడుగ డిక్లేర్ చేసింది. భారత బౌలింగ్‌లో జడేజా, గుర్నూర్ చెరి రెండు వికెట్లు, సిరాజ్, ప్రశిద్ధ్ తలో వికెట్ తీశారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్