20వ ఆసియా క్రీడలు జపాన్లో నగోయా నగరంలో అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ ఆరంభ వేడుకల్లో భారతదేశ ఫ్లాగ్ బేరర్‌గ్ స్టార్ షూటర్ మనుబాకర్, ప్రముఖ కబడ్డీ ప్లేయర్ పవన్ సహ్రావత్ వ్యవహరించున్నారు. భారత ఫ్లాగ్-బేరర్‌గా తొలుత షాట్‌పుటర్ తజిందర్పాల్ సింగ్ తూర్ ఎంపికైనప్పటికీ, కిట్ ఆలస్యం కారణంగా కబడ్డీ ప్లేయర్ పవన్ సహ్రావత్ ఆ బాధ్యతను స్వీకరించారు. కిట్ అందకపోవడంతో తజిందర్పాల్ ప్రారంభోత్సవానికి హాజరుకాలేకపోయారు. దీంతో భారత బృందానికి పవన్, మనుబాకర్ నాయకత్వం వహించనున్నారు. 45 దేశాల క్రీడాకారులు ఈ గేమ్స్ పాల్గొంటున్నారు. సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 4 వరకు ఈ క్రీడలు జరగనున్నాయి. ఈ క్రీడా సంబరంలో 45 దేశాల నుంచి దాదాపు 11,000 మంది అథ్లెట్లు పాల్గొంటున్నారు.
అట్టహాసంగా ప్రారంభమైన ఆసియా క్రీడలు..
2 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది సెప్టెం 19, 2026, 12:49 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)