గురువారం, 09 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionక్రికెట్ పై పట్టుదల

14 జూన్, 2026

cricket
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:11 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

సమ్మర్‌‌లో చాలా విషయాలు నేర్చుకున్నాను. మధ్యాహ్నం ఎండలు మండిపోతున్నాయి. దాంతో బయటకు వచ్చి ఆడుకునేందుకు వీలు లేకుండా పోయింది. సాయంత్రం వేళల్లో స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడాను. క్రికెట్ ఆడుతున్నప్పుడు పట్టుదల పెరిగింది. దాంతో ఇంకా బాగా ఆడాలి అనే తపనతో చాలా సమయం ఆడాను. కానీ, మళ్ళీ ఉదయాన్నే నిద్ర లేవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటోంది. వేసవిలో ఒంటిపూట బడికి వెళ్లాలంటే చిరాకుగా ఉంది. ఉదయాన్నే నిద్రలేవగానే వినిపించే పిచ్చుకుల సవ్వడి వింటుంటే నాకు చాలా ఆనందం వేసింది. ఖాళీ సమయంలో టీవీ, ఫోన్‌_ చూశాను. వేసవికాలం సెలవులు ఎప్పుడు ఇస్తారా అని ఆశగా ఎదురుచూస్తున్నాను.

harishit reddy

​బి. హర్షిత రెడ్డి,7వ తరగతి,
అరవింద హైస్కూలు,
కుంచనపల్లి, గుంటూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్