mh ad
ఆదివారం, 21 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పర్యావరణంపై చిత్రలేఖనం పోటీలు

2 గంటల క్రితం

paryavaranam
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 21, 2026, 02:57 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 5‌వ తేదీన విజయవాడలో అమరావతి బాలోత్సవం, వన్ ఎర్త్ వన్ లైఫ్, జన విజ్ఞాన వేదిక, మాకినేని బసవ పున్నయ్య విజ్ఞాన కేంద్రం, జాషువా సాంస్కృతిక వేదిక, ఫోరమ్ ఫర్ ఆర్టిస్ట్ సంయుక్త ఆధ్వర్యాన చిత్రలేఖనం పోటీలు నిర్వహించారు. "ప్రకృతిని కాపాడుకుందాం - మంచి వాతావరణం కోసం, మన భవిష్యత్తు కోసం" అనే అంశంపై ఎంబి విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ పోటీల్లో అనేక మంది చిన్నారులు చిత్రాలు గీశారు. అనంతరం సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా ప్రముఖ పర్యావరణవేత్త డాక్టర్ తుమ్మల శ్రీకుమార్ హాజరయ్యారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ మార్పుల ప్రభావాలు, వ్యక్తిగతంగా, సామాజికంగా తీసుకోవాల్సిన చర్యల గురించి ఆయన వివరించారు.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్