mh ad
శుక్రవారం, 19 జూన్ 2026E-PAPER
మ్యాగజైన్స్

లలిత కళా దినోత్సవం అదుర్స్

4 రోజుల క్రితం

dance
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జూన్ 14, 2026, 12:35 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విద్యా సంవత్సరం 2025-26 మాకు బాగా గుర్తున్న రోజు లలిత కళా దినోత్సవం. లలిత కళల్లో_ ఎన్నో విభాగాలు ఉన్నాయి. నేను గ్రూప్ సింగింగ్, సోలో సింగింగ్, వేస్ట్ ఫ్రమ్ వెల్త్, పద్యాలు చెప్పడం అనే నాలుగు విభాగాల్లో పాల్గొన్నాను. అన్నింటిలో బాగానే ప్రదర్శించాను కానీ సోలో సింగింగ్ లో బాగా రాణించలేకపోయాను. ఇలాంటి కల్చరల్ ఈవెంట్ లో పాల్గొనడం ద్వారా పిల్లల్లో దాగి ఉన్న కళలు బయటకు వస్తాయి. కొత్త విద్యార్థులతో పరిచయాలు స్నేహాలుగా మారతాయి. నా స్నేహితులంతా ఉత్సాహంతో పోటీల్లో పాల్గొన్నారు. ఒకరితో ఒకరు పాటల పాడడంలో గానీ నాట్యప్రదర్శనలో గానీ వారి ప్రతిభను చూపించారు. తర్వాత స్నేహితులతో కలిసి కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేయడం నాకు ఆనందాన్ని ఇచ్చింది. మొత్తంగా మా అరవింద స్కూల్ లో లలిత కళల దినోత్సవం బాగా జరిగింది.

ఆర్. మహేష్ బాబు, 9వ తరగతి,
అరవింద మోడల్ స్కూల్,
మంగళగిరి, గుంటూరు జిల్లా.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్