మంగళగిరి పట్టు చీరలు విశిష్టమైన నేత, ప్రత్యేకమైన నిజాం జరీ అంచులు, తేలికపాటి బరువుకు ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరి ప్రాంతానికి చెందిన ఈ సాంప్రదాయ చేనేత చీరలు పట్టు, కాటన్ పోగుల కలయికతో ఎంతో మృదువుగా, నిగారించేలా రూపొందుతాయి. సన్న జరీ అంచు ఈ పట్టు చీరలు మగువల మనస్సు దోచేలా చూడముచ్చటగా ఉన్నాయి.
మంగళగిరి పట్టు.. తేలికైన చీరకట్టు...
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 02, 2026, 07:15 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)