మంగళవారం, 28 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

Print Editionవర్షానికి కోటేద్దాం...

19 జులై, 2026

rain
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 19, 2026, 07:00 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం

వర్షంలోనూ తడవకుండా స్టయిలిష్‌గా కనిపించాలంటే వాటర్‌ప్రూఫ్, ట్రెంచ్‌కోట్‌, జతకలిసే (టాప్ అండ్ బాటమ్) రెయిన్‌కోట్‌లు ధరించాల్సిందే.. బ్రీతబుల్ పాలిస్టర్, నైలాన్ మెటీరియల్స్‌తో తయారైన ఈ కోట్‌లు గాలిని నిరోధించి, పొడిగా ఉంచుతాయి. ఫ్యాషన్‌గా, స్టైల్‌గా కనిపించే రకరకాల రెయిన్‌ కోట్లు మార్కెట్లో విరివిగా దొరుకుతున్నాయి. ఏ వయస్సు వారైనా ఎంచక్కా ధరించొచ్చు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్