ఆటల్లో, పాఠశాల, కళాశాలల్లో బెంచీలు షరా మామూలే
జీవితాలతో ఆటాడే 'బెంచింగ్' సాఫ్ట్వేర్‌లో
పలు తీరులుగా బాధించే 'పంచింగ్ '
ప్రాజెక్టుల్లో సిబ్బంది రిమూవింగ్
శిక్షణ, నైపుణ్యం, అవసరాలు, సయోధ్య లేదనో
హఠాత్తుగా 'బెంచింగ్'
కొత్త పనులకూ, ఉద్యోగోన్నతులకు ఇదొక కటింగ్
ఐటీల్లో ఉద్యోగాలు టెన్షన్ టెన్షన్
నిరంతరం ఊస్టింగ్ అనే భయోత్పాతం
ఇఎంఐల కటింగ్‌కు పేమెంట్ల భయం
నిద్ర పట్టని రాత్రులతో ఇంకెంతో పరేషాన్ !
వెంకట చండీశ్వర.జి., బెంగుళూరు
91-89044 85650








కామెంట్‌లు (0)