ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

అదృశ్యమయ్యే జ్ఞాపకాలు

1 గంట క్రితం

011
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:10 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

ఎంత వెతికిన_

కొన్ని జ్ఞాపకాలు చేతికి దొరకవు

ఎంత గాలించిన ఎదురుపడవు_


కొన్ని దారులు_

మౌనంగా అదృశ్యమైపోతాయి!_


ఎదురుపడిన మనుషుల_

పాదముద్రలు కనపడవు!_


ఏది ఎవరు ఎందుకు

చేరిపేసుకొని వెళ్లిపోయారో_

పసికట్టలేము!


ఉండిపోవాల్సినవి

ఉండి ఉండి వాటంతటవే_

డిలీట్ అవుతుంటాయి_

ఎంట్రీ అయినట్టే_

ఎక్సిట్ అవుతుంటాయి!_


_పేర్ల రాము_

9642570294

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్