రోజూ_
ఏదోవొక వాక్యంగా
తెగిపడకపోతే
నన్ను నేను_
అతికించుకోలేను
అమ్మ_
ముక్కుపుడకలో
ఒక్క క్షణం ప్రతిఫలించి_
వెళ్లిపోయాడు సూరీడు
పగిలిన కుండైనా
పక్షి దాహం తీరుస్తోంది
గుండె శకలాలతో
_________ చిత్తలూరి
_________9133832246
1 గంట క్రితం

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:20 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
రోజూ_
ఏదోవొక వాక్యంగా
తెగిపడకపోతే
నన్ను నేను_
అతికించుకోలేను
అమ్మ_
ముక్కుపుడకలో
ఒక్క క్షణం ప్రతిఫలించి_
వెళ్లిపోయాడు సూరీడు
పగిలిన కుండైనా
పక్షి దాహం తీరుస్తోంది
గుండె శకలాలతో
_________ చిత్తలూరి
_________9133832246

కామెంట్‌లు (0)