ఆదివారం, 25 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

పదిమందితో...

1 గంట క్రితం

With ten people...
వెబ్ డెస్క్

ప్రచురించబడింది అక్టో 25, 2026, 12:14 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

అక్షరమెపుడూ_

ఒంటరిగా ఉండాలనుకోదు__

పదమై పరిమళించాలని

వాక్యమై పరవళ్ళుతొక్కాలని

అక్షరాలను ఇష్టంగా హత్తుకుంటుంది

పదిమందితో అడుగేసే మనిషే కదా

మహాకావ్యమై కాలాన్ని జయిస్తాడు


________పాణిరావు యర్రగుంట్ల__

_ _ _ _ _ _ _ _ _ _ _62817 19414

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్