రంగారెడ్డి (తెలంగాణ) : హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన శుక్రవారం జరిగింది. రంగారెడ్డి జిల్లా కడ్తాల్ వద్ద హైవే పై ఎదురెదురుగా రెండు బైక్‌లు ఢీకొట్టుకోవడంతో బైక్‌పై నుంచి కిందపడిన శివయాదవ్ ను వెనక నుంచి వేగంగా వచ్చిన కారు ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో తాండ్రకు చెందిన శివయాదవ్ అక్కడిక్కడే మృతి చెందారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
హైదరాబాద్ - శ్రీశైలం హైవేపై ప్రమాదం - యువకుడు మృతి
14 గంటల క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 14, 2026, 09:18 పూర్వాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)