బుధవారం, 15 జులై 2026E-PAPER
మ్యాగజైన్స్

తెలంగాణలోనూ ‘సర్‌’ గడువు పొడిగింపు

1 గంట క్రితం

telangana
వెబ్ డెస్క్

ప్రచురించబడింది జులై 15, 2026, 06:24 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్‌ : తెలంగాణలో సర్‌ గడువును పెంచినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(ఇసి) బుధవారం ప్రకటించింది. ఆగస్ట్‌ 3 వరకు ఎన్యుమరేషన్‌ పత్రాలను స్వీకరిస్తామని తెలిపింది. ఆగస్ట్‌ 10న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటిస్తామని, ఆగస్ట్‌ 10 నుండి సెప్టెంబర్‌ 9 వరకు అభ్యంతరాలను స్వీకరించనున్నట్లు వెల్లడించింది. ఎపిలో సర్‌ గడువును జులై 24 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే.


ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్