తెలంగాణ : విద్యార్థి సంఘాలు బంద్‌కు పిలుపునివ్వడంతో .... తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలు మూతపడ్డాయి. నీట్ ప్రశ్నపత్రం లీక్, ఢిల్లీలో విద్యార్థులపై అమానుషంగా లాఠీఛార్జి చేయడం, విద్యా వ్యవస్థపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ .... విద్యార్థి సంఘాలు శుక్రవారం విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చాయి. ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షుడు యడవల్లి వెంకటస్వామి, తదితరులు బంద్‌ను పర్యవేక్షించారు. బంద్ నేపథ్యంలో కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం, ఉస్మానియా యూనివర్సిటీ, జేఎన్‌టీయూ పరిధిలో నేడు జరగాల్సిన అన్ని పరీక్షలను వాయిదా వేశారు.
తెలంగాణలో విద్యాసంస్థలు బంద్
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది జులై 24, 2026, 12:01 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు







కామెంట్‌లు (0)