గురువారం, 17 సెప్టెంబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్‌ విడుదల

1 గంట క్రితం

eci
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 17, 2026, 04:28 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితా షెడ్యూల్ విడుదలైంది. మహబూబ్‌నగర్‌,రంగారెడ్డి,హైదరాబాద్‌తో పాటు వరంగల్‌, ఖమ్మం, నల్గొండ నియోజికవర్గాల ఓటరు జాబితాను ఈసీ గురువారం విడుదల చేసింది. పట్టభద్రుల ఓట్ల నమోదు కోసం ఈ నెల 20న పబ్లిక్ నోటీసు జారీ చేయనున్నట్లు తెలిపింది. నవంబర్ 6 వరకు ఓటరు దరఖాస్తులు స్వీకరణ, నవంబర్ 25న ముసాయిదా ఓటరు జాబితాను విడుదల చేయనున్నట్లు వెల్లడించింది.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్