శుక్రవారం, 16 అక్టోబర్ 2026E-PAPER
మ్యాగజైన్స్

విజయనగరంలో బుధవారం పాఠశాలలకు సెలవు

22 సెప్టెంబర్, 2026

Vizianagaram
వెబ్ డెస్క్

ప్రచురించబడింది సెప్టెం 22, 2026, 04:23 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

జిల్లా విద్యా శాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు

ప్రజాశక్తి - విజయనగరం టౌన్ : బుధవారం విజయనగరం జిల్లా వ్యాప్తంగా పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖ అధికారి యు.మాణిక్యం నాయుడు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరంతరాయంగా వర్షం కురుస్తుండడం, అలాగే బుధవారం కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నందున, సెలవు ప్రకటించామని అన్నారు. పిల్లల భద్రతా చర్యల్లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్