వేపాడ మండలం బక్కు నాయుడుపేట, ఆదర్శ పాఠశాలలో 2025-2026 విద్యా సంవత్సరానికి గాను నిర్వహించిన NMMS (నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ స్కీమ్ ) పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు పాఠశాల ప్రిన్సిపల్ రావాడ ఈశ్వరరావు, ఇన్చార్జి ప్రిన్సిపల్ సి.హెచ్.వి రమణ మూర్తి గురువారం అభినందనలు తెలిపారు.