విజయవాడ : రాష్ట్రంలో దళితులపై వివక్ష, విద్య, ఉపాది, అభివృద్ధి లేమి, తదితర సమస్యలపై కెవిపియస్, వ్యవసాయ కార్మిక సంఘం, ప్రజా సంఘాలు ఆధ్వర్యంలో విజయవాడ మాకినేని బసవన్న విజ్ఞాన కేంద్రంలో శనివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు డి.రమాదేవి, కే.లోకనాథం, రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి కే.ప్రభాకర్ రెడ్డి, సిఐటియు రాష్ట్ర కార్యదర్శి కే.సుబ్బారావమ్మ, కెవిపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆండ్ర మాల్యాద్రి, తదితరులు ప్రసంగించారు.
కుల వివక్ష లేని సమాజం కోసం 'సామాజిక శంఖారావం`
1 గంట క్రితం

వెబ్ డెస్క్
ప్రచురించబడింది ఆగ 29, 2026, 01:12 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్‌లు
సంబంధిత వార్తలు






కామెంట్‌లు (0)