విజయవాడ : సిఇఒ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాల్సిందేనంటూ ... శుక్రవారం విజయవాడలో వామపక్షాలు, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. ప్రజాస్వామ్యానికి ప్రమాదంగా మారిన సిఇఒ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సర్ ప్రక్రియను ఆపాలన్నారు. అన్యాయంగా తొలగించిన ఓట్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.










కామెంట్లు (0)