సోమవారం, 10 ఆగస్టు 2026E-PAPER
మ్యాగజైన్స్

విద్యుత్ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలి : విజయవాడలో భారీ ప్రదర్శన

1 గంట క్రితం

Contract and outsourcing electricity workers must be regularized: Massive protest in Vijayawada.
వెబ్ డెస్క్

ప్రచురించబడింది ఆగ 10, 2026, 03:09 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం

విజయవాడ : విద్యుత్ శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, బేసిక్ పే ను రూ.48 వేలకు నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ .... సోమవారం ఎపి విద్యుత్ ట్రేడ్ యూనియన్ స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్రవ్యాప్త ప్రదర్శన నిర్వహించారు. విద్యుత్ రంగంలోని కార్మికుల ఇతర సమస్యలను కూడా ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని నాయకులు డిమాండ్ చేశారు.



ట్యాగ్‌లు

సంబంధిత వార్తలు

కామెంట్‌లు (0)

హోమ్