విజయవాడ : జాతిపిత మహాత్మా గాంధీ 157 వ జయంతి సందర్భంగా .... విజయవాడ ధర్నా చౌక్ లో మున్సిపల్ కార్మికులు ఒక రోజు దీక్ష చేపట్టారు. పదవీ విరమణ వయస్సును 62 ఏళ్లకు పెంచాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్, గ్రాట్యుటీ, పిల్లలకు ఉద్యోగాలు, సంక్షేమ పథకాలు అమలు చేయాలని, కార్మికులను పర్మినెంట్ చేసి మినిమం టైం స్కేల్ జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ దీక్షలను సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వరరావు ప్రారంభించారు.
గాంధీ జయంతి రోజున మున్సిపల్ కార్మికుల దీక్ష
02 అక్టోబర్, 2026

వెబ్ డెస్క్
ప్రచురించబడింది అక్టో 02, 2026, 01:07 అపరాహ్నం | 1 నిమిషాల చదవడం
ట్యాగ్లు
సంబంధిత వార్తలు







కామెంట్లు (0)